'అర్జున్ రెడ్డి' దర్శకుడికి పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చెస్తోందా?

ఒకే ఒక్క హిట్. అర్జున్ రెడ్డి చిత్రంతో పాపులర్ డైరెక్టర్ అయిపోయిన సందీప్ వంగా కోసం ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఎవరెట్లా వున్నా ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీస్ సందీప్ వంగా చేతిలో రూ. 50 లక్షలు అడ్వాన్స్ పెట్టేసిందట. మంచి కథ తీస

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (16:54 IST)
ఒకే ఒక్క హిట్. అర్జున్ రెడ్డి చిత్రంతో పాపులర్ డైరెక్టర్ అయిపోయిన సందీప్ వంగా కోసం ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఎవరెట్లా వున్నా ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీస్ సందీప్ వంగా చేతిలో రూ. 50 లక్షలు అడ్వాన్స్ పెట్టేసిందట. మంచి కథ తీసుకుని వస్తే హీరోను కూడా తామే సెట్ చేస్తామని చెప్పారట. ఐతే స్పెషల్ ఏంటని అనుకోవచ్చు.
 
మైత్రీ మూవీస్ బ్యానర్ చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నితిన్ కాల్షీట్లు వున్నాయి. కాబట్టి సందీప్ వంగా పవర్ ఫుల్ స్టోరీ తీసుకువస్తే పై ముగ్గురిలో ఎవరో ఒక హీరోను డైరెక్ట్ చేసే అవకాశం ఖాయం. మొత్తమ్మీద అర్జున్ రెడ్డి చిత్రంతో ఆ చిత్రంలో నటించిన హీరోకే కాదు దర్శకుడికి కూడా బాగా కలిసొచ్చిందన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇద్దరు పిల్లల తల్లి... భర్త మేనల్లుడితో అక్రమ సంబంధం... ఇక వద్దని చెప్పడంతో...

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు లగ్జరీ కార్లు బహుకరించిన యజమాని.. (Video)

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక

'రీల్ మినిస్టర్ - 12 వేల రైళ్లు ఎక్కడ' అంటూ కాంగ్రెస్ ట్వీట్‌కు రైల్వేశాఖ స్ట్రాంగ్ కౌంటర్

చమురు దిగుమతులపై మరోమారు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. లెక్క చేయని భారత్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments