Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత-నాగచైతన్య పెళ్లితో పాటు.. అనుష్క కూడా పెళ్లి చేసుకుంటుందా?

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నదట. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను అనుష్క వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకునే అవకాశముందని వెబ్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం స

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (09:15 IST)
టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నదట. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను అనుష్క వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకునే అవకాశముందని వెబ్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అనుష్క ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’, ‘భాగమతి’ వంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తోంది. మంగళూరుకు చెందిన అనుష్క 36 ఏళ్ల వయస్సులో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుందని టాక్ వస్తోంది. 
 
కానీ అనుష్క పెళ్లిపై ఇంకా అధికారకంగా ప్రకటన రాలేదు. ఈ వార్త నిజమైతే వచ్చే ఏడాది సమంత-నాగా చైతన్య పెళ్లితోపాటు అనుష్క పెళ్ళి కూడా ఉండబోతోంది. ఇక పెళ్ళి తరువాత అనుష్క సినిమాల్లో నటిస్తుందా ? లేదా అన్న ప్రశ్నకు సమాధానం ఆమే నోరు విప్పాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments