Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక్కడే కూర్చొంటే మన సీటుకు ఎర్త్ పెడతారు.. ఫారిన్ టూర్‌ను తిరిగొచ్చిన రవితేజ!

కొంతకాలం గ్యాప్‌ తీసుకున్న రవితేజ తిరిగి వచ్చేస్తున్నాడు. దిల్‌రాజు సినిమాతో వ్యవహారం బెడిసి కొట్టడంతో వెనకడుగు వేసిన రవితేజ... కొంతకాలం విదేశాల్లో గడిపారు. ఆ టూర్‌ నుంచి ఈరోజు వచ్చినట్లు తెలుస్తోంది.

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (21:23 IST)
కొంతకాలం గ్యాప్‌ తీసుకున్న రవితేజ తిరిగి వచ్చేస్తున్నాడు. దిల్‌రాజు సినిమాతో వ్యవహారం బెడిసి కొట్టడంతో వెనకడుగు వేసిన రవితేజ... కొంతకాలం విదేశాల్లో గడిపారు. ఆ టూర్‌ నుంచి ఈరోజు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిఖిల్‌... రవితేజ అంత స్పీడ్‌గా నటించడంతో ఆయన రీప్లేస్‌గా కొందరు భావించారు. 
 
ఓ సందర్భంలో రవితేజ కూడా నన్ను నేను చూసుకున్నట్లుందని తెలిపాడు కూడా. అయితే ఇంకా ఆలస్యం చేస్తే సినిమాలు చేజారి పోతాయని త్వరలో ఏదో సినిమా చేయాలనే ప్లాన్‌లో రవితేజ ఉన్నాడు. దాదాపు ఎనిమిది దేశాలు తిరిగొచ్చాడట రవితేజ. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments