Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' ప్రభాస్‌కు క్లాస్ పీకిన స్వీటీ... ఎందుకు?

డార్లింగ్ అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది... రెబల్ స్టార్ ప్రభాస్ అని. ఇక స్వీటీ అంటే అనుష్క. వీరి మధ్య నడుస్తున్న ప్రేమాయణం అంటూ గతంలో చాలా పుకార్లు షికారు చేసినా అవన్నీ గాలి వార్తలేనని ఇద్దరూ కొట్టి పారేశారు. కానీ తాజాగా వీరిద్దరు దుబాయ్‌లో కలవడం

Webdunia
గురువారం, 10 మే 2018 (19:53 IST)
డార్లింగ్ అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది... రెబల్ స్టార్ ప్రభాస్ అని. ఇక స్వీటీ అంటే అనుష్క. వీరి మధ్య నడుస్తున్న ప్రేమాయణం అంటూ గతంలో చాలా పుకార్లు షికారు చేసినా అవన్నీ గాలి వార్తలేనని ఇద్దరూ కొట్టి పారేశారు. కానీ తాజాగా వీరిద్దరు దుబాయ్‌లో కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
 
రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సాహో సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. ఇప్పటికే దుబాయ్‌లో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. అయితే ప్రభాస్ ఈ సినిమాలో ఎలాంటి డూప్‌ను పెట్టుకోకుండా సొంతంగా రిస్కీ ఫైట్స్ చేసేస్తున్నాడట. రెండుమూడుసార్లు ప్రభాస్‌కు గాయాలు కూడా అయ్యాయట. 
 
విషయం కాస్తా స్వీటీ అనుష్కకు తెలిసి వెంటనే దుబాయ్ ఫ్లైట్ ఎక్కేసిందట. ప్రభాస్‌ను ఆశ్చర్యపరుస్తూ అక్కడకు వెళ్ళడమే కాకుండా గంటకు పైగా క్లాస్ పీకిందట. డూప్‌ను పెట్టుకో. అనవసరంగా ఎందుకు ఈ రిస్కీ షాట్లు. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ బుజ్జగించిందట. దీంతో ప్రభాస్ సరేనంటూ అనుష్కను పంపేశారట. సాహో షూటింగ్‌లో ఉన్న సినీ యూనిట్ వీరిని చూసి ఆశ్చర్యపోయారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

వాట్సాప్ వైద్యం వికటించింది.. గర్భశోకాన్ని మిగిల్చింది...

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments