Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కాదు.. బరువు తగ్గడంలో అనుష్క బిజీ బిజీ.. గోపిచంద్‌తో?

బాహుబలికి తర్వాత భాగమతిగా ఆకట్టుకుని ఆపై గ్యాప్ తీసుకుని హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయ పర్యటనకు వెళ్లింది.. అనుష్క. సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వడంతో ఆమె పెళ్లికి రెడీ అయ్యిందని టాక్ వచ్చింది. కానీ అనుష

Webdunia
గురువారం, 17 మే 2018 (12:40 IST)
బాహుబలికి తర్వాత భాగమతిగా ఆకట్టుకుని ఆపై గ్యాప్ తీసుకుని హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయ పర్యటనకు వెళ్లింది.. అనుష్క. సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వడంతో ఆమె పెళ్లికి రెడీ అయ్యిందని టాక్ వచ్చింది. కానీ అనుష్క పెళ్లి పనుల్లో బిజీగా లేదని.. బరువు తగ్గించే పనిలో వుందని సన్నిహిత వర్గాల సమాచారం. 
 
మరోవైపు గోపీచంద్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం కోసం అనుష్కను సంప్రదించారని, కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వస్తోంది.

ఇంతకుముందు గోపీచంద్-అనుష్క కాంబినేషన్లో లక్ష్యం, శౌర్యం చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ 'పంతం' అనే సినిమాలో నటిస్తుండగా.. ఈ మూవీ పూర్తయ్యాక జయేంద్ర దర్శకత్వంలో నటిస్తారని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments