Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ డైరక్షన్.. పవన్ కల్యాణ్ సరసన మజ్ను హీరోయిన్..

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకోనున్న మూడో సినిమా కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలకు తర్వాత త్రివిక్రమ్-పవన్ స

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (11:14 IST)
పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకోనున్న మూడో సినిమా కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలకు తర్వాత త్రివిక్రమ్-పవన్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల మాదిరిగానే, ఈ సినిమాలోను ఇద్దరు కథానాయికలు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసుకున్నారు. 
 
మరో కథానాయికగా అనూ ఇమ్మాన్యూయేల్‌ను తీసుకున్నారని టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. అనూ ఇటీవల విడుదలైన నాని 'మజ్ను' సినిమాలో నటించింది. ఈ సినిమాకిగాను అను 25 నుంచి 30 లక్షల వరకూ పారితోషికం అందుకుంటోందని టాక్. ఏదైతేనేమి.. మజ్ను తర్వాత అను పవన్ సరసన నటించే ఛాన్సు కొట్టేసింది.. లక్కీ గర్ల్ అని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments