Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్యుయెల్ రోల్‌లో ఎన్టీఆర్.. పవన్ దర్శకుడితో కొత్త సినిమా..

జనతా గ్యారేజ్ బంపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జనతా గ్యారేజ్‌తో హిట్ కొట్టా

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (10:48 IST)
జనతా గ్యారేజ్ బంపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జనతా గ్యారేజ్‌తో హిట్ కొట్టాక.. పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్న ఎన్టీఆర్, చివరికి ఓ స్క్రిప్ట్ నచ్చడంతో ఓకే చెప్పేశాడు. 
 
పవర్, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల దర్శకుడు బాబీ చెప్పిన ఈ కథ ఎన్టీఆర్‌కు బాగా నచ్చడంతో ఆయన దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. ఇందులో డ్యుయెల్ రోల్ పోషించే ఎన్టీఆర్.. ఆ రెండు పాత్రలూ వైవిధ్యంతో సాగుతాయని టాక్. సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ముహూర్తం త్వరలో ఉంటుందని, రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి జరుగుతుందని సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments