Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓయ్ వర్షిణీ, వేసింది చాల్లే కానీ ముందు పొట్ట తగ్గించు, ఎవరు?

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (10:28 IST)
యాంకర్ వర్షిణి అంటే బుల్లితెర ప్రేక్షకులకు యమాక్రేజ్. స్టార్ మాలో కామెడీ స్టార్స్ షోకి వర్షిణి చేసే యాంకరింగ్ హైలెట్. అంతేకాదు.. బిగ్ బాస్ 5లో కంటెస్టెంటుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
ఇదిలావుంటే తాజాగా వర్షిణి తన ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియోను వదిలింది. అందులో ఇలియానా లెవల్లో కురచ టాప్ వేసుకుని జీన్స్ వేసుకుని డ్యాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఐతే ఆమె డ్యాన్స్ చూసిన కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varshini (@varshini_sounderajan)

ఓయ్.. వర్షిణీ... డ్యాన్స్ చాల్లేకానీ ముందు నీ పొట్ట తగ్గించు. నీ పొట్ట బాగా ముందుకు వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వర్షిణి తగ్గించుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments