Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖిని బుద్ధున్నోడు ఎవడైనా లవ్ చేస్తాడా? నీ చేతిలో రిమోట్ ఉందిరా అయ్యా?

లాస్య-శ్రీముఖి- రవిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు ముగ్గురే ప్రస్తుతం యాంకరింగ్‌లో బుల్లితెరపై దుమ్ముదులిపేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న రవి ఇటీవలే లాస్య-శ్రీముఖిలతో ల

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:37 IST)
లాస్య-శ్రీముఖి- రవిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు ముగ్గురే ప్రస్తుతం యాంకరింగ్‌లో బుల్లితెరపై దుమ్ముదులిపేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న రవి ఇటీవలే లాస్య-శ్రీముఖిలతో లింకు పెట్టి వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు. వారు మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాజాగా యాంకర్‌ రవి ఓ లైవ్‌ చాట్‌లో పాల్గొన్నాడు. అభిమానులు అడిగిన బుల్లెట్‌లాంటి ప్రశ్నలకు డైరెక్ట్‌గా సమాధానాలిచ్చేశాడు.
 
‘శ్రీముఖిని లవ్ చేస్తున్నారా?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా..‘బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా?’ అంటూ ఫక్కున నవ్వాడు. ఇక, ‘యాంకర్‌ శ్రీముఖితో నీకు అఫైర్‌ ఉందంటూ చాలామంది రాస్తున్నారని, అలాంటి వారందరినీ నరికేయమ’ని ఓ అభిమాని సలహా ఇచ్చాడు. ‘నీదీ, శ్రీముఖిదీ ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నాంరా అయ్యా’ అంటూ ఓ వ్యక్తి కామెంట్‌ చేశాడు. దీనికి రవి ధీటుగా సమాధానం ఇచ్చాడు. ''నీ చేతిలో రిమోట్‌ ఉందిరా అయ్యా, దాన్ని ఛేంజ్ చెయ్‌రా అయ్యా'' అంటూ యాన్సర్ చేశాడు. 
 
అలాగే ఓ ప్రొగ్రామ్‌లో బూతులు ఎక్కువైపోతున్నాయని ఓ నెటిజన్‌ ఫిర్యాదు చేశాడు. దానికి ‘అన్ని ప్రోగ్రామ్‌లు ఒకేలా ఉండవు. అన్ని ఎలిమెంట్‌లూ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు రూపకర్తలు. ఆ ప్రోగ్రామ్‌ అంతా ఫన్‌ ఉండాలన్నదే మా కాన్సెప్ట్‌. అందులో కొంచెం బూతులు కూడా ఉన్నాయనే విషయం నాకు తెలుసు’ అని జవాబిచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- పాకిస్తాన్‌కు వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments