Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కాటమరాయుడు'' టీజర్ చూసిన అన్నయ్య.. పవన్‌ను ఇంటికి పిలిపించి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మెగాస్టార్ చిరంజీవిల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని.. వారి మధ్య గల విబేధాల కారణంగా ఆడియో ఫంక్షన్లకు హాజరు కావట్లేదని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తమ అన్నదమ్ముల బంధానికి ఇలాంటి వదంతులకు ల

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (14:15 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మెగాస్టార్ చిరంజీవిల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని.. వారి మధ్య గల విబేధాల కారణంగా ఆడియో ఫంక్షన్లకు హాజరు కావట్లేదని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తమ అన్నదమ్ముల బంధానికి ఇలాంటి వదంతులకు లింకు లేదని చిరంజీవి-పవన్ కల్యాణ్ నిరూపించారు. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే? పవన్ కల్యాణ్ కాటమరాయుడు టీజర్‌ను అన్నయ్య వీక్షించారు. శనివారం విడుదలైన కాటమరాయుడు టీజర్.. విడుదలైన 24 గంటల్లోనే 3 మిలియన్ల మార్కును దాటింది.

కాటమరాయుడు లుక్ యాక్షన్‌పై మెగాస్టార్.. పవర్ స్టార్‌ను ఇంటికి పిలిపించి మరీ అభినందించారని తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్‌- చిరంజీవిల మధ్య అగాధం లేదని నిరూపించినట్లు మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments