Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిప్‌లాక్ సీన్స్‌లో లిప్‌స్టిక్ వాడటం బాగోదు... నేనైతే వాడను: అమలా పాల్

దర్శకుడు విజయ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాక.. అతనికి దూరమై విడాకులు తీసుకుంది అమలా పాల్. భర్తతో విడాకులు తీసుకున్నాక సింగిల్‌గా వున్న అమలాపాల్.. చేతినిండా ఆఫర్లతో బిజీ బిజీగా వుంది. ఇటీవలే కొత్త సం

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (15:08 IST)
దర్శకుడు విజయ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాక.. అతనికి దూరమై విడాకులు తీసుకుంది అమలా పాల్. భర్తతో విడాకులు తీసుకున్నాక సింగిల్‌గా వున్న అమలాపాల్.. చేతినిండా ఆఫర్లతో బిజీ బిజీగా వుంది. ఇటీవలే కొత్త సంవత్సరాదికి అదిరే లుక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు భారీగానే లైకులు వచ్చాయి. 
 
తిరుట్టుపయలె-2 సినిమాలో అందాలను బాగానే ఆరబోసిన అమలాపాల్.. నడుముపై కామెంట్స్ కూడా చేసింది. తాజాగా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అమలాపాల్ బోల్డుగా సమాధానం ఇచ్చింది.
 
ప్రస్తుతం లిప్ లాక్ సీన్స్ పండించేందుకు సిద్ధంగా వున్నానని తెలిపింది. కానీ ఆ సన్నివేశాల్లో లిప్‌స్టిక్ వాడటం బాగోదని.. అలాంటి సన్నివేశాల్లో తానైతే లిప్ స్టిక్ వాడనని తెలిపింది. ప్రస్తుతం అమలాపాల్ చేసిన లిప్ లాక్, లిప్ స్టిక్ కామెంట్స్ కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments