అల్లు అర్జున్‌ పుష్ప2 చాలా కాస్ట్‌లీ గురూ!

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (17:10 IST)
Allu Arjun
అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా సినిమా పుష్ప2 రూల్‌. ఈ సినిమాను సుకుమార్‌ తనకు వచ్చిన షూటింగ్‌ గేప్‌లో చాలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫారెస్ట్‌ ఎపిసోడ్స్‌ కొన్ని షూట్‌ చేస్తున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ కు ఒక్కసారిగా నార్త్‌లోనూ, దక్షిణాదిలోనూ ఒక్కసారిగా పాపులారిటీ వచ్చేసింది. తగ్గెదేలా అనే మేనరిజంను అన్ని చోట్ల ప్రతి రంగంలోనివారు ఉపయోగించుకుంటున్నారు. 
 
పుష్ప2కు అల్లు అర్జున్‌ ఆహార్యం కాస్త భిన్నంగా వుంటుంది. దానికి సంబంధించిన హెవీగా వున్న జుట్టుతో వున్న ఫొటోలు కూడా వచ్చాయి. కాగా, ఈ సినిమా షూటింగ్‌లో వుండగానే ఓటీటీ ఆఫర్లు పోటీ పడుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సంస్థలు ముందున్నట్లు తెలుస్తోంది. దాదాపు 200 కోట్లు వెచ్చించి ఓటీటీ హక్కులు తీసుకునేందుకు ఓటీటీ సంస్థ సిద్ధమైంది. అది ఎవరికి వచ్చింది అనేది కొద్దిరోజుల్లో తెలియనుంది. 
 
ఇక అల్లు అర్జున్‌ ఈసారి కథలోనూ ఇన్‌వాల్వ్‌మెంట్‌ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా కేర్‌ తీసుకుని అన్ని క్యారెక్టర్లను సుకుమార్‌ డిజైన్‌ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్‌ ఈ సినిమాకు 125 కోట్లు తీసుకుంటున్నట్లు వినికిడి. పాన్‌ ఇండియా సినిమా వల్ల అల్లు అర్జున్‌కు చాలా లాభం కలిగినట్లు అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

పౌరసత్వం సవరణ చట్టం చేస్తే కాళ్లు విరగ్గొడతా : బీజేపీ ఎంపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదానికి గురైన నెమలి, దాని ఈకలు పీక్కునేందుకు ఎగబడ్డ జనం (video)

మొంథా తుఫాను: అనకాపల్లి గిరిజనుల నీటి కష్టాలు.. భారీ వర్షంలో కాలువ నుంచి తాగునీరు

Hurricane Hunters: తుఫాను బీభత్సం.. అయినా అద్భుతం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments