Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌కి షాక్ ఇచ్చిన అల్లు అర‌వింద్... రంగంలోకి దిగిన నాగార్జున‌..!

Webdunia
సోమవారం, 6 మే 2019 (19:38 IST)
అక్కినేని అఖిల్ హీరోగా ఫ‌స్ట్ మూవీ రాకముందే సూప‌ర్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తీరా అఖిల్ ఫ‌స్ట్ మూవీ రిలీజ్ అయిన త‌ర్వాత అంద‌రూ షాక్ అయ్యారు. ఎందుకంటే... ఫ‌స్ట్ సినిమాతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడనుకుంటే... ఇలా జ‌రిగింది ఏంట‌ని..! రెండో సినిమా హ‌లో కూడా అదే ప‌రిస్థితి. ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఇటీవ‌ల రిలీజైన మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా కూడా ఫ్లాప్ అవ్వ‌డంతో నాలుగవ సినిమా పైనే ఆశ‌లు పెట్టుకున్నారు.
 
అఖిల్ నాలుగ‌వ సినిమాని అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. వ‌చ్చే నెల‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అయితే... ఈ సినిమా బ‌డ్జెట్ ఎక్కువు అవుతుంది. అఖిల్ పైన అంత బ‌డ్జెట్ పెట్ట‌డం క‌రెక్ట్ కాదు అని చెప్పి  అల్లు అర‌వింద్ బ‌డ్జెట్ విష‌యంలో బాగా బేరాలు ఆడుతున్నార‌ట‌. 
 
ఈ విష‌యం అఖిల్ ద్వారా నాగార్జున తెలుసుకుని రంగంలోకి దిగార‌ట‌. క‌థ‌కు ఏం కావాలో అది చేయండి. బ‌డ్జెట్ గురించి అస‌లు ఆలోచించ‌ద్దు. అవ‌స‌ర‌మైతే ఎంత కావాలంటే అంత నేను ఇస్తాను అంటూ నాగార్జున ముందుకు వ‌చ్చార‌ట‌. దీంతో ఈ సినిమాని మంచి క్వాలిటీతో నిర్మించేందుకు రంగం రెడీ అయ్యింద‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments