Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమిద్దరం రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నాం.. త్వరలో పిల్లలుకంటా : అలియా భట్

బాలీవుడ్ యువనటి అలియా భట్ ఎట్టకేలకు ఒప్పుకుంది. కరణ్ జోహర్ నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో బాలీవుడ్‌కి అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే అలియా భట్, సిద్ధ

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (09:20 IST)
బాలీవుడ్ యువనటి అలియా భట్ ఎట్టకేలకు ఒప్పుకుంది. కరణ్ జోహర్ నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో బాలీవుడ్‌కి అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో పడిందని వార్తలు వినిపించాయి. తామిద్దరం స్నేహితులం అని అలియా భట్ పలు సందర్భాల్లో చెప్పింది. 
 
ఆ తర్వాత వీరు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై అలియాను ఎప్పుడు అడిగినా సిద్దూ నా బెస్ట్ ఫ్రెండ్, అంతకు మించి ఏమీ లేదని చెప్పేది. తాజగా ఇదే విషయంపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆమెకు ఘాటుగా సమాధానమిచ్చింది. ''ఎస్.. మేమిద్దరం రెండు సంవత్సరాల నుంచి డేటింగ్ చేస్తున్నాం. అతను నా జీవితంలో సగభాగం. మేము విడిపోలేదు, అతనితో నేను ఇద్దరు పిల్లల్ని కంటాను. నీకేమన్నా అభ్యంతరమా?'' అని మొహం మీద కొట్టినట్లు చెప్పింది అలియా. దీంతో నివ్వెరపోవడం ఆ రిపోర్టర్ వంతైయింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా అధినేత జగన్ నివాసం వద్ద ఫైర్ - సీసీటీవీ ఫుటేజీలు కోరిన పోలీసులు

మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం (Video)

Work From Home: మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం.. చంద్రబాబు గుడ్ న్యూస్

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments