Webdunia - Bharat's app for daily news and videos

Install App

సలార్ 2లో అఖిల్ వున్నట్టా? లేనట్టా? క్లారిటీ ఇచ్చిన లిఖిత రెడ్డి

డీవీ
శనివారం, 20 జనవరి 2024 (18:25 IST)
Akhil akkineni
ఇటీవలే ముంబైలో సలార్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ప్రభాస్ తన టీమ్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆద్వర్యంలో గ్రాండ్ గా సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడ షడెన్ గా అక్కినేని అఖిల్ ప్రత్యక్ష మయ్యాడు. దాంతో సలార్ సీక్వెల్ లో అఖిల్ వుండవచ్చని బాలీవుడ్ మీడియా రాసేసింది. ఇప్పటికే ఏజెంట్ సినిమాతో తన బాడీ కండలను చూపించి సల్మాన్ ఖాన్ తరహాలో యాక్షన్ సీన్స్ కూడా అఖిల్ చేశాడు.
 
సోషల్ మీడియాలోని ఇన్ స్ట్రాలో అఖిల్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది.  మరోవైపు ఓటీటీలో కూడా సలార్ రాబోతుంది.  తాజాగా అఖిల్ గురించి  ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తో ఇంటరాక్ట్ అవ్వగా అందులో అఖిల్ పెజెన్స్ పై క్లారిటీ ఇచ్చారు. సలార్ 2 లో అఖిల్ వున్నాడు అనేదానిలో నిజం లేదని అవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే అని తెలిపారు. సో. తాజాగా అఖిల్ ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సలార్ కాకుండా మరో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments