Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ డేట్ విత్ అనసూయ ప్రోగ్రామ్‌లో అఖిల్.. ఆ సంగతులు చెప్పేశాడట..!

''జబర్దస్త్ షో'' ద్వారా వెలుగులోకి వచ్చిన అందాల భామ అనసూయ. తన అందచందాలు, ఉర్రూతలూగించే మాటలు, ఆమె హావభావాలు కుర్రకారు మతిని పొగొడుతున్నాయి. ఆ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నఈ భామకు ఆ తరువాత వ

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2016 (09:41 IST)
''జబర్దస్త్ షో'' ద్వారా వెలుగులోకి వచ్చిన అందాల భామ అనసూయ. తన అందచందాలు, ఉర్రూతలూగించే మాటలు, ఆమె హావభావాలు కుర్రకారు మతిని పొగొడుతున్నాయి. ఆ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నఈ భామకు ఆ తరువాత వరుస సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ''సోగ్గాడే చిన్ని నాయనా'' చిత్రంలో కింగ్ నాగార్జున సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
 
ఇదిలా ఉంటే.. అనసూయ ఇప్పుడు టీవీ9 కొత్త ప్రొగ్రాంలో పాల్గొంటోంది. ''ఏ డేట్ విత్ అనసూయ'' అనే హాట్ ప్రొగ్రాం త్వరలో ప్రసారం కాబోతోందట. అందులో అనసూయతో కలిసి సెలెబ్రిటీలు సరదాగా మీటింగ్, డేటింగ్ చేస్తారన్నమాట. ఆ మీటింగ్‌లో చెప్పుకొనే కబుర్లు, సరదాలన్నీ టీవీలో ప్రసారమవుతాయన్నమాట. తొలిసారి ఆ షోలో అఖిల్ అక్కినేని పాల్గొన్నాడు. 
 
అన‌సూయ కూడా చాలా విష‌యాలే అఖిల్ నుంచి రాబ‌ట్టింద‌ని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ షో కోసం అనసూయకు కూడా భారీ మొత్తాన్నే ముట్టజెప్పుతున్నారు. ఆ విష‌యాల‌న్ని తెలుసుకోవాలంటే షో టెలికాస్ట్ అయ్యే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments