Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయల్ రాజపుత్ ఉంటె చాలు అజయ్ భూపతికి పండగే!

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (09:37 IST)
Ajay Bhupathi, Payal Rajput
మనకు కావాల్సిన వారు పక్కనుంటే చెప్పలేని ప్రేమ పుట్టుకు వస్తుంది. అందులో ప్రేమికుల సంగతి తెలిసిందే. ఇక కావాల్సిన అమ్మాయి వెతుకుంటే వస్తే ఆ మనిషిలో ఆనందం చెప్పలేనిది. ఇలాంటి పరిస్థితి దర్శకుడు అజయ్ భూపతికి కలిగింది. ఆర్.x 100 సినిమాలో పాయల్ రాజపుత్ ను రొమాన్స్ బాగా చూపించాడు. ఆ సినిమాకు పేరు బాగావచ్చింది. అందుకే ఆయన సినిమా చేస్తే కొట్లాడి మరి ఎంపికయ్యేలా చేసుకుంటుంది. ఈ విషయం పాయల్ స్వయంగా ఇటీవలే చెప్పింది. ఇక అజయ్ భూపతి అంతకంటే ఆనందం చెప్పాలా.. 
 
ఇటీవలే మంగళవారం సినిమా పాయల్ చేసింది. ఇందులో సెక్స్ కోరికలు తట్టుకోలేని పాత్ర. కనిపించిన వాడిని పొందే నైజం. ఆ పాత్ర కోసం చాలా మందిని దర్శకుడు ఆడిషన్ చేసాడు. ఇదే తెలిసి పాయల్ దర్శకుడుని చనువుతో నిలదీసిందట. వెంటనే ఆమెను ఎంపికచేశారు. ఈ విషయాన్నీ పాయల్ ప్రేమికుడిగా నటించిన ప్రియదర్శి తన మాటల్లో ఇలా చెప్పాడు. 
 
నా పాత్రలో  ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు లేదు. అజయ్ అన్న కథ చెబుతున్నప్పుడు పులి క్యారెక్టర్ నేనే చేస్తున్నానేమో అనుకున్నా. నాకు ఆ క్యారెక్టర్ అంత నచ్చింది. కథలోకి వెళ్లిన తర్వాత ఫోటోగ్రాఫర్ వాసు క్యారెక్టర్ బాగా నచ్చింది. అది చేయాలని అనిపించింది. కానీ, అజయ్ అన్న మాలచ్చమ్మ చేయాలని అడిగారు. ఆ పేరు వినగానే నచ్చింది. 
 
ఇక పాయల్ కంటే ముందు ఎంత మందిని ఆడిషన్స్ చేశారో నాకు తెలుసు. ఆవిడ వచ్చిన తర్వాత అజయ్ భూపతిలో నవ్వు కనిపించింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ అద్భుతంగా పని చేశారు అని అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం