Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీపార్వతిగా ఐశ్వర్యారాయ్ లేదా రాయ్ లక్ష్మీ.. ఇద్దరిలో ఎవరు?

ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మరోటి రెడీ అవుతోంది. దీనికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని పేరు ఖరారు చేశారు. ఇక దీనికి పోటీ

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (09:51 IST)
ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మరోటి రెడీ అవుతోంది. దీనికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని పేరు ఖరారు చేశారు. ఇక దీనికి పోటీగా కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ''లక్ష్మీస్ వీరగ్రంథం'' వస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగిసి రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతోంది. 
 
ఇటీవల ఎన్టీఆర్ ఘాట్‌లో తొలి షాట్‌కోసం ప్రయత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సినిమాకు తన అనుమతి లేదని, సినిమా తీస్తే తీవ్ర పరిణామాలుంటాయని లక్ష్మీపార్వతి కూడా కేతిరెడ్డిని హెచ్చరించారు. 
 
ఈ సినిమాపై వివాదం కొనసాగుతుండగానే ఈ చిత్రంలో లక్ష్మీపార్వతిగా ఎవరు నటించోతున్నారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ సీక్వెల్, ఖైదీ నంబరు 150 సినిమాల్లో స్పెషల్ సాంగుల్లో చిందేసిన రాయ్‌లక్ష్మిని లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఎంపిక చేసినట్టు లేటెస్ట్ టాక్. ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం. అయితే అందాల రాశి ఐశ్వర్యారాయ్‌ని ఈ చిత్రం కోసం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Driver: మైనర్ బాలికపై అత్యాచారం- డ్రైవర్‌కు పదేళ్ల జైలు శిక్ష

స్నేహితుడి సలహా మేరకు మర్మాంగాన్ని కోసుకున్నాడు.. ఎక్కడ?

Woman: చికెన్ వండలేదని భార్యను హత్య చేశాడు.. దుప్పటిలో చుట్టి గంగానదిలో పారేశాడు

Telangana: సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

3K Namo Run: ప్రధాని 75వ జన్మదినోత్సవం- హైదరాబాద్‌లో 3కె నమో రన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments