Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ రికార్డును లియో తిరగరాస్తుందా?

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (13:32 IST)
Leo
ప్రముఖ కోలీవుడ్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష జంటగా నటిస్తున్న సినిమా లియో. ఈ సినిమా నుంచి వరుసగా వచ్చిన పోస్టర్లు ఆసక్తి రేపగా.. ట్రైలర్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. ఇక సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మేనన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించారు. 
 
సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ సినిమాను తెరకెక్కించగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా లియో మూవీ తొలి రోజే రూ.110 కోట్లు వసూలు చేస్తుందన్న అంచనా ఉంది. 
 
భారత్‌లో ఓపెనింగ్స్ రూ.60 కోట్లుగా, మిగతా ప్రపంచ దేశాల్లో రూ.50 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డులను లియో తిరగరాసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments