Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడు తర్వాత.. అన్నయ్యతో త్రివిక్రమ్ సినిమా.. నిర్మాతగా అశ్వనీదత్...?

తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన డైరక్టర త్రివిక్రమ్. ఈయన దర్శకత్వంలో సినిమా చేస్తే ఖచ్చితంగా అది హిట్టేనని ప్రతి హీతో పాటు.. సిని అభిమానుల నమ్మకం. అలాంటి దర్శకుడు పవన్ కళ్యాణ్‌తో

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (14:17 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన డైరక్టర త్రివిక్రమ్. ఈయన దర్శకత్వంలో సినిమా చేస్తే ఖచ్చితంగా అది హిట్టేనని ప్రతి హీతో పాటు.. సిని అభిమానుల నమ్మకం. అలాంటి దర్శకుడు పవన్ కళ్యాణ్‌తో మరో చిత్రం తీయనున్నాడు. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నరట.
 
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తికానుంది. ఈ సందర్భంలో ఆ తర్వాత సినిమా గురించిన చర్చలు ఇప్పుడే ఊపందుకున్నాయి. అందుకే ఓ పక్క బోయపాటి శ్రీను మరో పక్క త్రివిక్రం ఇద్దరు మెగాస్టార్ తో సినిమాకు రెడీ అంటున్నారు. బోయపాటి సినిమా కాస్త లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో త్రివిక్రమ్‌ను లైన్లోకి తెస్తున్నారు.
 
ఇక ఈ సినిమాకు మెగా ప్రొడ్యూసర్ అశ్వనిదత్ నిర్మిస్తారని టాక్. అశ్వనిదత్ మెగాస్టార్ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. హిట్ కాంబినేషన్ అయిన వారిద్దరికి తోడుగా త్రివిక్రమ్ కూడా కలిస్తే ఇంకేమన్నా ఉందా రికార్డుల పంట పడినట్టే. ఇప్పటికే చిరు కోసం ఓ కథను త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారట. ఎంచుకున్న కథని ప్రేక్షకుల్లో తీసుకెళ్లే చక్కని స్క్రీన్ ప్లేతో పాటుగా తనకు మాత్రమే సాధ్యమయ్యే మనసుకి తాకే మాటలతో త్రివిక్రమ్ చేసే గారడి అంతా ఇంతా కాదు. అందుకే ఆయన సినిమాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టినట్టేనని టాలీవుడ్ ఘంటాపథంగా చెపుతుంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments