Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరటాల శివ రెమ్యునరేషన్ విని షాకైన మహేష్... ఓవర్సీస్ రైట్స్ కోరిన హ్యాట్రిక్ డైరక్టర్

హ్యాట్రిక్ సక్సెస్‌లతో దర్శకుడిగా సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకుడు కొరటాల శివ. తన తర్వాత సినిమా మహేష్ బాబుతో చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమా రెమ్యునరేషన్ విషయంలో మహేష్ మైండ్‌బ్లాంక్ చేసేలా కొరట

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (13:01 IST)
హ్యాట్రిక్ సక్సెస్‌లతో దర్శకుడిగా సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకుడు కొరటాల శివ. తన తర్వాత సినిమా మహేష్ బాబుతో చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమా రెమ్యునరేషన్ విషయంలో మహేష్ మైండ్‌బ్లాంక్ చేసేలా కొరటాల శివ డిమాండ్ చేశాడట. ఇంతకీ కొరటాల శివ ఆ సినిమా పారితోషికం ఎంత తీసుకుంటున్నాడు అంటే ఏకంగా ఓవర్సీస్ రైట్స్ కోరాడట. 
 
మహేష్ సినిమా ఓవర్సీస్ రైట్స్ అంటే సూపర్ క్రేజ్. అక్కడ తెలుగు సినిమా విజయ కేతనం ఎగురవేసింది మహేష్ బాబే. 'శ్రీమంతుడు' 2.9 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఆ లెక్కన కొరటాల శివ రూ.19 కోట్లు తీసుకుంటున్నట్టు లెక్క. రాబోయే సినిమాకు కూడా అదే రేంజ్ బిజినెస్ జరిగితే కొరటాల శివ రూ.17-19 కోట్ల దకా జేబులో వేసుకుంటాడు. అందుకే ఓవర్సీస్ రైట్స్ కోరాడట. 
 
కాగా, కొత్త సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో కొరటాల శివ ఉన్నారు. పైగా, తన చిత్రాలన్నీ కథా బలంతో ఉంటాయనీ, తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తాయని కొరటాల చాలెంజ్ చేసిమరీ చెబుతున్నాడు. అలాగే, మహేష్‌తో తీసే సినిమా ఓ కొత్త సబ్జెక్టుతో వస్తుందని టాక్. ఇక చేస్తున్న మురుగదాస్ మూవీ పూర్తి కాగానే మహేష్ కొరటాల శివతో సినిమా మొదలు పెడతాడు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నారు. అయితే, కొరటాల శివ చేసిన ఛాలెంజ్ మేరకు ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments