Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువరాజ్‌తో డేటింగ్... డిజైనర్‌ అర్జున్ ఖన్నాతో ఇల్లీగల్ అఫైర్ ఉంది : నటి కిమ్ శర్మ

బాలీవుడ్ హాట్ నటీమణుల్లో కిమ్ శర్మ ఒకరు. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ మాజీ ప్రేయసి. అలాగే, డిజైనర్ అర్జున్ ఖన్నాతో సంబంధం ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై కిమ్ శర్మ స్పందించింది. యువరాజ్ సింగ్‌త

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (10:54 IST)
బాలీవుడ్ హాట్ నటీమణుల్లో కిమ్ శర్మ ఒకరు. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ మాజీ ప్రేయసి. అలాగే, డిజైనర్ అర్జున్ ఖన్నాతో సంబంధం ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై కిమ్ శర్మ స్పందించింది. యువరాజ్ సింగ్‌తో డేటింగ్ చేసినట్టు అంగీకరించింది. అలాగే, డిజైనర్‌ అర్జున్‌ ఖన్నాతో కిమ్ ఇల్లీగల్‌ అఫైర్‌ పెట్టుకుందని స్పాట్‌ బాయ్‌ వెబ్‌సైట్ వెల్లడించింది.
 
నిజానికి గతంలో యువరాజ్ సింగ్‌తో కలసి డేటింగ్ చేసింది కిమ్... ఆ తర్వాత కెన్యాకి చెందిన వ్యాపారవేత్త అలీ పుంజానిని పెళ్లి చేసుకొంది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకి దూరమైంది. అయితే, ఇప్పుడు భర్త అలీ పుంజానితో విడిపోక ముందే బాలీవుడ్ డిజైనర్‌ అర్జున్‌ ఖన్నాతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం హాట్ టాపిక్ అయ్యింది.
 
కాగా, కృష్ణ వంశీ 'ఖడ్గం'తో టాలీవుడ్ ప్రేక్షకులకి కిమ్ శర్మ సుపరిచితురాలు. బాలీవుడ్‌లో 'మొహబ్బతేన్‌'లాంటి చిత్రాలతో పాపులర్‌ అయింది. అయితే, ఇప్పుడీమె అక్రమ సంబంధం గురించి బాలీవుడ్ జనాలు రకరకాలుగా మాట్లాడుకొంటున్నారు. ఇంతవరకు కూడా స్వాట్ బాయ్ కథనంపై, ఈ ప్రచారంపై నోరు తెరవలేదు కిమ్. దీంతో.. ఆమె అక్రమ సంబంధం మేటరు నిజమేనని భావిస్తున్నారు జనాలు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments