Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న హీరోయిన్ త్రిష?

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (12:37 IST)
టాలీవుడ్ సీనియర్ నటి త్రిష కృష్ణన్ రాజకీయాల్లోకి రావడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ నటుడు విజయ్ నటిని రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.  
 
'వర్షం' సినిమాతో మంచి గుర్తింపు పొందిన త్రిష ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కించిన ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా పొన్నియిన్ సెల్వన్‌లో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 30న వెండితెరపైకి రాబోతోంది. 
 
తన క్యూట్ స్మైల్‌తో, యాక్టింగ్ స్కిల్స్‌తో చాలా మంది హృదయాలను కొల్లగొట్టిన త్రిష ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తమిళంలో మాత్రం అడపాదడపా చిత్రాల్లో నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments