Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్న చెన్నై చంద్రం.. జయలలితలా రాణిస్తుందా?

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (16:51 IST)
తమిళనాడులోనూ చాలామంది సినిమా తారలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనుంది. జయలలిత, ఎంజీఆర్ తరహాలో తమిళనాట రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. చెన్నై చంద్రం త్రిష. దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్‌‌గా రాణించిన త్రిష.. దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. 
 
తమిళ్‌లో మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తుంది త్రిష. ఇక ఇప్పుడు ఈ అమ్మడు రాజకీయాల్లోకి వస్తుందన్న వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. 
 
త్రిష కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వనున్నారని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని టాక్. అలాగే త్రిష రాజకీయ ప్రవేశం వెనక దళపతి విజయ్ ఉన్నారన్న వార్త కూడా కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments