Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌గా నయన స్థానంలో త్రిష? (video)

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (17:38 IST)
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర నటీమణులలో త్రిష ఒకరు. అందంతో పాటు అపారమైన నటనా సామర్థ్యంతో అభిమానులను సంపాదించుకుంది. తాజాగా పొన్నియిన్ సెల్వన్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. 
 
ఈ సినిమాతో ఆమెకు చేతినిండా క్రేజీ ఆఫర్లు వున్నాయి. ఇంతకుముందు దక్షిణాది సూపర్ స్టార్‌గా నయనతార పేరు నిలబడింది. నయనతార పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ తమిళ పరిశ్రమను శాసించడంతో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్, హారర్ సినిమాలు చేస్తూ ప్రధాన పాత్ర పోషించినందున ఆమె లేడీ సూపర్ స్టార్‌గా నిలబడింది.

పెళ్లి వరకు అదే జోరు కొనసాగి ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ కూడా తీసుకుంది. 
 
తాజాగా త్రిష విజయ్‌, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్‌తో ఒక సినిమా చేస్తున్నందున కోలీవుడ్‌ను శాసిస్తోంది. తాజాగా కోలీవుడ్‌లోని లేడీ సూపర్‌స్టార్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి త్రిష అద్భుతమైన ఆఫర్‌లు, రికార్డ్ రెమ్యూనరేషన్‌లను పొందుతోంది.
 
ఇంతలో, త్రిష భారీ చిత్రాలను అందుకోవడమే కాదు, ఆమె తన మొదటి వెబ్ సిరీస్‌కు సంతకం చేసింది, దీనికి 'బృందా' అనే పేరు పెట్టారు.

సోనీ LIVలో ప్రసారం కానున్న ఈ షోకు సూర్య వంగల దర్శకత్వం వహించనున్నారు. "బృంద" తెలుగులో రూపొంది ఇతర భాషల్లోకి డబ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ఆఫర్ల మీద ఆఫర్లు రావడంతో ఆమె దక్షిణాది సూపర్ స్టార్ అయ్యే అవకాశాలు వున్నాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments