Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటిస్తూ కాదు... వ్యాపారస్తులకు కన్ను గీటుతూ కోట్లు గడిస్తున్న టాలీవుడ్ హీరోయిన్...

సినిమా ఇండస్ట్రీలో వున్నప్పుడే నాలుగు రాళ్లు కూడపెట్టుకోవడం నేటి న‌టీమ‌ణుల‌కు పరిపాటి అయింది. ఎవరైనా సరే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పారితోషికం పెంచుకుంటూ పోతుంటారు. కొన్నాళ్ల‌కు అవ‌కాశాలు రాక‌పోతే ఇక్క‌డ అల‌వాట‌యిన జీవితాన్ని వ‌ద‌ల‌లేక

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (17:31 IST)
సినిమా ఇండస్ట్రీలో వున్నప్పుడే నాలుగు రాళ్లు కూడపెట్టుకోవడం నేటి న‌టీమ‌ణుల‌కు పరిపాటి అయింది. ఎవరైనా సరే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పారితోషికం పెంచుకుంటూ పోతుంటారు. కొన్నాళ్ల‌కు అవ‌కాశాలు రాక‌పోతే  ఇక్క‌డ అల‌వాట‌యిన జీవితాన్ని వ‌ద‌ల‌లేక ర‌క‌ర‌కాలుగా త‌యార‌వుతుంటారు. కొంద‌ర‌యితే  షాపింగ్‌ మాల్స్‌, ఫంక్షన్లు.. పెండ్లి కార్యక్రమాల్లో పాల్గొంటూ.. జీవితాన్ని సాగిస్తుంటే.. మ‌రికొంద‌రు  దొడ్డిదారిన సంపాదిస్తున్నారు. దీనితో జ‌నాల‌లో ఇలాంటివారంటే చుల‌క‌న భావం ఏర్ప‌డుతుంది. 
 
ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో పోలీసులు దాడిచేస్తే టీవీ న‌టి.. సినిమా న‌టి ఇద్దరు బ్రోత‌ల్‌ కేసులో దొరికారు. అందుకే తెలివైన నాయిక‌లు కుర్ర హీరోల‌తో చ‌నువుగా వుంటూ.. వారి ద్వారా సంపాద‌న వెన‌కేసుకుంటున్నారు. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా చేసిన ఓ న‌టి.. ఇప్పుడు క్యారెక్టరు ఆర్టిస్టుగా చేస్తుంది. కానీ సంపాద‌న తక్కువ కావ‌డంతో.. ప్ర‌ముఖుల అబ్బాయిల‌తో చ‌నువుగా వుంటూ ప‌బ్‌లో వ్యాపారాన్ని సాగిస్తున్నారు. 
 
ఆ న‌టి బిజినెన్ పీపుల్‌ను వ‌ల‌లో వేసుకుని కోట్లు సంపాద‌న‌లో వుంద‌ని ఫిలింన‌గ‌ర్‌లో క‌థ‌నాలు విన్పిస్తున్నాయి. సినిమా ఫంక్ష‌న్ల‌కు హాజ‌రు కావ‌డం.. స్కర్టు, స్లీవేజ్ బ‌ట్ట‌లు వేసి అంగప్రదర్శనకు దిగ‌డం మామూల‌యింది. అక్క‌డే మేనేజ‌ర్ల సాయంతో వ్యాపారాన్ని మొద‌లుపెడుతుంద‌ని వార్త‌లు విన్పిస్తున్నాయి. ఎందుకంటే ఒక‌ప్పుడు ల‌క్ష‌ల్లో వుండే ఆమె ఆస్తి కోట్ల‌కు చేర‌డం విశేషం. ముందుముందు ఇది ఆమె కెరీర్‌కు మంచిది కాద‌ని సినిమా వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఆమె మాత్రం పచ్చనోట్లు వెనకేయడమే లక్ష్యంగా దూసుకుపోతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సెలవు ఇవ్వలేదని సహోద్యోగులను కత్తితో పొడిచిన ఉద్యోగి... ఎక్కడ?

Ram Gopal Varma: విచారణకు రామ్ గోపాల్ వర్మ.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు కలిశారు?

మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. అసలు కారణం ఏంటి? (video)

రతన్ టాటా వీలునామా రాసిన ఆ రహస్య వ్యక్తి ఎవరు?

Pregnant Woman: గర్భిణీపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని రైలు నుంచి తోసేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments