Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ మూవీలో ఛాన్స్.. నో చెప్పిన సాయిపల్లవి!!

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (10:26 IST)
మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలతో నటించేందుకు ప్రతి ఒక్క హీరోయిన్ తహతహలాడుతుంటారు. అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వస్తే మాత్ర అస్సలు వదులుకోరు. కానీ, టాలీవుడ్ నటి, ఫిదా భామ సాయిపల్లవి అలాంటి గోల్డెన్ ఛాన్స్‌ను వదులుకుంది. 
 
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్ చంద్ర దర్శకత్వంలో చిత్రం తెరకెక్కనుంది. మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుం కోషియాం చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఇందులో పవన్ భార్యగా నటించే పాత్ర కోసం తొలుత సాయిపల్లవిని సంప్రదించారు. 
 
అయితే, తన బిజీ షెడ్యూల్ కారణంగా పవన్‌ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఆ మూవీ అవకాశాన్ని సాయిపల్లవి వదులుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అయితే, ఆమె అవకాశాన్ని వదులుకోవడానికి ప్రధాన కారణం.. చిత్రంలో సాయి పల్లవి పాత్రకు సంబంధించిన స్క్రీనింగ్ టైమ్ చాలా తక్కువగా ఉండటమేనని తెలుస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments