Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

సెల్వి
శనివారం, 31 మే 2025 (22:25 IST)
Actress Kalpika
సినీ నటి కల్పిక గణేశ్‌ వార్తల్లో నిలిచింది. పుట్టిన రోజును స్నేహితులతో గడుపుతామని హైదరాబాద్‌ నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ప్రిజం పబ్‌‌కు వెళ్లింది. అక్కడ కేక్ విషయంలో కల్పికకు పబ్ సిబ్బంది మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తన పుట్టిన రోజు కోసం తన స్నేహితులతో కలిసి ప్రిజం పబ్‌కు వెళ్తే సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని కల్పిక గణేశ్‌ ఒక వీడియోను పోస్టు పెట్టింది. ఇంకా డ్రగ్‌ ఎడిక్ట్‌ అంటూ దూషించారని పేర్కొంది.  
 
"మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా" అంటూ పరుష పదజాలంతో దూషించారని మండిపడింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది. కానీ పోలీసులు మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

మూత్ర విసర్జనకు చెట్ల చాటుకి వెళ్లిన మహిళ: ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

ఇంటి నుంచి పారిపోయి దంపతులుగా తిరిగివచ్చిన అక్కాచెల్లెళ్లు

Trump, 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే?: ఆప్ ఎంపీ నిప్పులు

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని ఖజానా బి తెరవడంపై మళ్లీ రచ్చ రచ్చ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments