Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగిల్ పార్ట్‌గా "బాహుబలి"... ఇంగ్లీష్ భాషలోనే రిలీజ్...

దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి చెక్కిన వెండితెర శిల్పం 'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి ది కంక్లూషన్'. ఈ రెండు చిత్రాలు కలిపి ఒకే భాగంగా తీస్తే. తీస్తేగీస్తే కాదు.. నిజంగానే ఒకే భాగంగా తీయనున్నారు. అయి

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (12:19 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి చెక్కిన వెండితెర శిల్పం 'బాహుబలి ది బిగినింగ్',  'బాహుబలి ది కంక్లూషన్'. ఈ రెండు చిత్రాలు కలిపి ఒకే భాగంగా తీస్తే. తీస్తేగీస్తే కాదు.. నిజంగానే ఒకే భాగంగా తీయనున్నారు. అయితే, తెలుగులో మాత్రం కాదు. ఇంగ్లీషు భాషలో.
 
దాదాపు 5 గంటల 20 నిమిషాల వ్యవధి ఉన్న ఈ రెండు భాగాలని 2.30 గంటలుగా ట్రిమ్ చేస్తారట. అవసరం లేవనుకున్న సన్నివేశాలతో పాటు కొన్ని పాటలని కూడా తొలగించి ఇంటర్నేషనల్ వర్షెన్‌ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ సింగిల్ పార్ట్ మొత్తం ఇంగ్లీష్‌‌లో భాషలోకి అనువదించబడుతుండగా, ఈ యేడాదే పలు దేశాలలో రిలీజ్ కానుంది. మరి అభిమానులు ఈ థ్రిల్‌ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధంకండి. 
 
నిజానికి 'బాహుబలి' చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమ రికార్డులను షేక్ చేసిన విషయం తెల్సిందే. ఓ తెలుగు సినిమా ఇలాంటి ఘనత సాధిస్తుందని ఎవరు ఎప్పుడు ఊహించలేదు కూడా. ఏ ఇండియన్ సినిమా సాధించని రికార్డు 'బాహుబలి 2' సాధించి అందరు ముక్కున వేలేసుకునేలా చేసింది. రూ.1600 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు సాధించిన ఈ చిత్రం త్వ‌ర‌లో చైనాలోను విడుద‌ల కానుంది. ఇపుడు ఒకే భాగంలో ఇంగ్లీష్‌లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మోస్ట్ టాలెంటెడ్ ఎడిటర్, ‘హల్క్‌’ ఫేమ్‌ విన్సెంట్‌ టబైల్లోన్‌‌ని టీం సంప్రదించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments