Webdunia - Bharat's app for daily news and videos

Install App

47 ఏళ్ల కెరీర్‌లో లిప్ లాక్ చేసిందేలేదు.. శివాయ్ కోసం ఎరికాతో ఆ పని కానిచ్చేశా..

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా పరిచయమైన 'అఖిల్' సినిమాలో సయేషా సైగల్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఫ్లాప్ కావడంతో ఆమెకు అంతగా పేరు రాలేదు. తెలుగులో మరో ఛాన్స్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది.

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:59 IST)
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా పరిచయమైన 'అఖిల్' సినిమాలో సయేషా సైగల్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఫ్లాప్ కావడంతో ఆమెకు అంతగా పేరు రాలేదు. తెలుగులో మరో ఛాన్స్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ స్వయంగా నిర్మించి, నటిస్తున్న 'శివాయ్' సినిమాలో నటిస్తోంది. ఈ భామకు పోటీగా ఈ సినిమాలో మరో పాత్రలో ఎరికా కార్ నటిస్తోంది. 
 
బాలీవుడ్ ఇండస్ట్రీలో లిప్ లాక్ సీన్లు కామన్ అయిపోయాయి. యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ల వరకు అందరూ తమ సినిమాలలో లిప్ లాక్లతో హల్ చల్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అజయ్ దేవగన్ 47 ఏళ్ల వయసులో తొలిసారిగా ఎరికా కార్‌ను లిప్ లాక్ చేసి సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ విషయంపై అజయ్ మాట్లాడుతూ తొలిసారిగా లిప్ లాక్ సీన్స్‌లో నటించానని 24 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు ఆ పని చేయలేదని కానీ శివాయ్ కోసం ఎరికాతో లిప్ లాక్ చెయ్యాల్సి వచ్చిందని తెలిపారు. 
 
ఈ విషయంలో ఎరికా కార్ హీరోనే మించిపోయింది. కథకు అవసరమైతే ఎంత దూరమైనా సరే వెళ్ళడానికి అభ్యంతరం లేదని ఎరికా అంటోంది. తన వయసులో దాదాపు సగం వయసున్న అమ్మాయితో అజయ్ చేస్తున్న రొమాన్స్ ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments