సీఎం కేసీఆర్‌పై వైఎస్.షర్మిల షాకింగ్ కామెంట్స్

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (08:57 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మేఘా కృష్ణా రెడ్డిలపై వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. వికారాబాద్‌ దుద్యాల గ్రామంలో జరిగిన మాటా ముచ్చట కార్యక్రమంలో వైఎస్‌ షర్మిల పాల్గొని... ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సీఎం కేసీఆర్‌ మేఘా కృష్ణారెడ్డికి అప్పగించి, చేతికి వచ్చినంతగా దోచు కుంటున్నారని ఆమె ఆరోపించారు. 
 
సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ, పాలమూరు-రంగారెడ్డితో పాటు మేజర్‌ నుంచి మైనర్‌ ప్రాజెక్టులను మేఘా కృష్ణారెడ్డికి కేటాయించారని అన్నారు. 
 
కేసీఆర్‌కు క్రిష్ణారెడ్డి భాగస్వామి అని, కృష్ణారెడ్డి నుంచి కేసీఆర్ కుటుంబానికి కమీషన్లు వస్తాయని ఆమె అన్నారు. బాసర ఐఐఐటీలో నాణ్యత లేని ఆహారాన్ని అందజేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments