Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ గేమ్ ప్రాణం తీసింది.. సెల్ఫీ వీడియో.. ఆపై ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (13:31 IST)
ఆన్‌లైన్ గేమ్‌లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఏదో సరదాగా ఆరంభించే ఆన్ లైన్ గేమ్‌లకు బానిసయ్యే కొందరు.. అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇలా అప్పులు చేసి మరీ గేమ్‌లు ఆడుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయి చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా.. ఎల్బీనగర్‌కు చెందిన జగదీష్ అనే యువకుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైపోయాడు. 
 
ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసిన జగదీష్.. గతంలోనే ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి రూ.16 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో.. కొడుకు బాధను చూడలేక.. జగదీష్‌ తండ్రి ఆ రూ.16 లక్షల అప్పులు తీర్చాడు. 
 
మరి పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలి అనుకున్నాడో ఏమో మరి. కానీ, మళ్లీ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడడం ప్రారంభించాడు జగదీష్‌. అప్పులను అధిగమించేందుకు మళ్ళీ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడడం ప్రారంభించాడు. కానీ, తిరిగి డబ్బులు రాకపోవడానికి తోడు.. మళ్లీ అదనంగా అప్పులు అవుతుండడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన జగదీష్‌.. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments