తెలుగు రాష్ట్రాల్లో సంచలన౦ సృష్టించింది మిర్యాలగూడ పరువు హత్య కేసు. ప్రణయ్, అమృతల ప్రి-వెడ్డింగ్ ఆల్బమ్ చూసినవారంతా అయ్యో పాపం అంటున్నారు. వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారనీ, వారిని విడదీయడానికి మనసెలా ఒప్పిందంటూ వాపోతున్నారు.

అమృతకు అధైర్యపడకు అంటూ అనేకమంది సోషల్ మీడియాలో ధైర్యం నూరుపోస్తున్నారు. అమృత-ప్రణయ్‌లు పిచ్చి ప్రేమికులని చెబుతున్నారు ప్రణయ్ స్నేహితులు. ఒకరిని వదలి మరొకరు ఒక్క నిమిషం కూడా ఉండేవారు కాదని చెబుతున్నారు.
ప్రణయ్‌తో అమృత పెళ్లయిన తరువాత మాత్రమే ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసిందని చెబుతున్నారు. ప్రణయ్ లేకుండా అమృత జీవితాన్ని ఊహించలేం అంటున్నారు ప్రణయ్ కుటుంబసభ్యులు.