Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద నీటిలో కొట్టుకుని పోయిన కారు... ఇద్దరు మృతి

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (14:17 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో షాజుల్ నగర్‌లో ఎల్లమ్మగుడి కాలువ పొంగి పోర్లుతుంది. ఈ క్రమంలో జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ కారు ప్రమాదవశాత్తు వేములవాడ వద్ద కాలువలో పడి నీటిలో కొట్టుకుని పోయింది. 
 
దీన్ని గుర్తించిన స్థానికులు ఆ కారులో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ వారిలో గంగ (40), కిట్టు (4) అనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

దిలీప్ శంకర్ ఇక లేరు.. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో..?

పూరీ జగన్నాథ్ New Resolution 2025, సోషల్ మీడియా దెయ్యంను వదిలేయండి

Pushpa 2: 23 ఏళ్ల ఖుషీ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2.. టిక్కెట్ల తేడా వుందిగా..!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

తర్వాతి కథనం
Show comments