Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ కుమారుడి స్పందన..

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (16:31 IST)
Lion
ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త మ‌హీంద్రా గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా సంధించిన ఓ ప్ర‌శ్న‌కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు క‌ల్వ‌కుంట్ల‌ హిమాన్షురావు స్పందించారు. గ‌తంలో మ‌హీంద్రా ట్వీట్ల‌కు కేటీఆర్ స్పందించ‌గా...తాజాగా మ‌హీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ కుమారుడు స్పందించడం విశేషం. 
 
అన్నింటినీ నిశితంగా ప‌రిశీలిస్తున్న ఓ సింహం ముఖం ఫొటోను పోస్ట్ చేసిన మ‌హీంద్రా... నేనేమీ రియాక్ట్ కాను. అయితే అన్నింటినీ నిశితంగా గమనిస్తానని న‌మ్ము అన్న వ్యాఖ్య‌ను సింహం చెబుతున్న‌ట్లుగా ట్వీట్ చేశారు. 
 
అంతేకాకుండా మీ ఇంటిలో ఈ త‌ర‌హా కేట‌గిరీ వ్య‌క్తి ఎవ‌రంటూ మ‌హీంద్రా ప్ర‌శ్న‌ను సంధించారు. ఈ ట్వీట్‌కు స్పందించిన హిమాన్షు... 'మా ఇంటిలో అయితే మా తాత గారు (తెలంగాణ సీఎం కేసీఆర్‌)' అంటూ బ‌దులిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments