Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది నెలల పాప హత్య కేసులో సుప్రీంకోర్టుకు వరంగల్‌ పోలీసులు

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (21:54 IST)
తొమ్మిది నెలల పాపను హతమార్చిన నిందితుడు పోలేపాక ప్రవీణ్‌కు శిక్ష తగ్గింపుపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి. రవీందర్‌ సోమవారం ప్రకటించారు.
 
 హన్మకోండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తొమ్మిది నెలల చిన్నారిపై ఆత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడు పోలేపాక ప్రవీణ్‌కు మరణశిక్షను విధిస్తూ గతంలో కోర్టు తీర్పును వెలుబడించడం జరిగింది. 
 
ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖల కావడంతో వరంగల్‌ ప్రత్యేక కోర్టు ఇచ్చిన మరణ శిక్ష తీర్పుపై పూర్వపరాలను పరిశీలించిన హైకోర్టు ప్రవీణ్‌కు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా సవరిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తు ఈ తీర్పుపై వరంగల్‌ కమీషనరేట్‌ పోలీసులు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేస్తున్నట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments