అదో మూర్ఖపు ఆలోచన : కోదండరాం మండిపాటు

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (14:53 IST)
కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం ఓ మూర్ఖపు ఆలోచన అని, దాని వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని టీజేఎస్​ అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు. హైదరాబాద్​లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొట్లాడి, బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలోని నీటిని ఎట్లా దానం చేస్తారని ప్రశ్నించారు. 
 
రాష్ట్రాన్ని ఎడారిగా మార్చాలన్న ఆలోచనను తాము ఒప్పుకోబోమన్నారు. రాష్ట్రంలోని నీటి వనరులను రాయలసీమకు తరలిస్తే ఊరుకునేది లేదని, నదుల అనుసంధానం పేరుతో కేసీఆర్​ చేస్తున్న రాజకీయ డ్రామా, అవినీతిపై మరో పోరాటం చేస్తామన్నారు.
 
నాగార్జునసాగర్‌కు పర్యాటకుల తాకిడి
సోమవారం నాగార్జున సాగర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌ నుంచి మాచర్ల, గుంటూరు వెళ్లే వాహనాలు.. పెద్దవూర, హాలియా, మిర్యాలగూడ మీదుగా మళ్లించారు. గుంటూరు, మాచర్ల నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు.. పిడుగురాళ్ల, అద్దంకి-నార్కెట్‌పల్లి హైవే వైపు మళ్లించారు. నాగార్జున సాగర్‌ మీదుగా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments