Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లగొండలో విషాదం.. విద్యార్థులు గల్లంతు..

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (11:53 IST)
నల్లగొండలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన యువకులైన విద్యార్థులు గల్లంతయ్యారు. సరదా కోసం వచ్చి సాగర్‌లోకి దిగారు అంతే గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తూ నీటిలో జారిపోయి వుంటారని తెలుస్తోంది. 
 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు నల్లగొండకు చెందిన నాగరాజు, వాచస్పతి, చంద్రకాంత్‌లుగా గుర్తించారు. పుష్కర్ ఘాట్ వద్ద స్నానాలు చేసేందుకు సాగర్ లోకి దిగగా వీరు గల్లంతు అయ్యారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం : దర్శకుడు వి.ఎన్.ఆదిత్య

'డాకు మహారాజ్‌' మనందరి సినిమా.. ఆదరించండి : నిర్మాత నాగవంశీ

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments