Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ సరే సునీతా... రూ.6 లక్షలిస్తేనే తాళిబొట్టు కడతా... అందుకే సూసైడ్...

ప్రేమ కాటుకు బలైన టెలీకాలర్ సునీత ఆత్మహత్య కేసులో మరో కొత్తకోణం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో సునీతను వలలో పడేసిన ప్రియుడు శ్రవణ్ ఆ తర్వాత అతడి నిజ స్వరూపం బయటపెట్టాడు. పెళ్లాడాలంటే తనకు రూ.6 లక్షల కావాలని డిమాండ్ చేశాడు. ఆ డబ్బు తీసుకువస్తేనే నిన్ను ప

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (15:36 IST)
ప్రేమ కాటుకు బలైన టెలీకాలర్ సునీత ఆత్మహత్య కేసులో మరో కొత్తకోణం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో సునీతను వలలో పడేసిన ప్రియుడు శ్రవణ్ ఆ తర్వాత అతడి నిజ స్వరూపం బయటపెట్టాడు. పెళ్లాడాలంటే తనకు రూ.6 లక్షల కావాలని డిమాండ్ చేశాడు. ఆ డబ్బు తీసుకువస్తేనే నిన్ను పెళ్లాడతానుంటూ కండిషన్ పెట్టాడు. పైగా ఇప్పటికే మరో ఐదుగురు అమ్మాయిలను మోసం చేశాడని కూడా తేలింది. దీనితో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
 
కాగా ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ మాదాపూర్‌లో టెలికాలర్‌ సునీత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై చనిపోయిందని తేల్చారు. గచ్చిబౌలిలో టెలికాలర్‌గా పనిచేసే ప్రియుడిని భాగ్యనగర్‌ సొసైటీ రోడ్డులో నివాసం వుండే సునీత గత కొంతకాలంగా సన్నిహితంగా వుంది. ఐతే వాలెంటైన్స్ డే నాడు తనను పెళ్లి చేసుకోవాలని సునీత అడగడంతో ఆమెను అతడు దూరం పెట్టేశాడు. ప్రేమికుల రోజు నాడు తనను కలవాలని ఆమె కోరినప్పటికీ అతడు పట్టించుకోలేదు. దానితో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments