Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
కరోనా
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
కరోనా
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
కొత్త సంవత్సర సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కారు...
Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (18:35 IST)
వచ్చే 2021 కొత్త సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అలాగే, ఐచ్ఛిక సెలవుల జాబితాను కూడా రిలీజ్ చేసింది. ఆ వివరాలను ఓ సారి పరిశీలిస్తే....
సాధారణ సెలవులు:
* నూతన సంవత్సరం- 01-01-2021 శుక్రవారం
* భోగి- 13-01-2021 బుధవారం
* సంక్రాంతి- 14-01-2021 గురువారం
* గణతంత్ర దినోత్సవం- 26-01-2021 మంగళవారం
* మహా శివరాత్రి- 11-03-2021 గురువారం
* హోలీ- 29-03-2021 సోమవారం
* గుడ్ ఫ్రైడే- 02-04-2021 శుక్రవారం
* బాబు జగ్జీవన్ రామ్ జయంతి- 05-04-2021 సోమవారం
* ఉగాది- 13-04-2021 మంగళవారం
* బి.ఆర్. అంబేద్కర్ జయంతి-14-04-2021 బుధవారం
* శ్రీరామ నవమి- 21-04-2021 బుధవారం
* ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)- 14-05-2021 శుక్రవారం
* రంజాన్ తరువాత రోజు- 15-05-2021 శనివారం
* ఈదుల్ అజా (బక్రిద్)- 21-07-2021 బుధవారం
* బోనాలు- 02-08-2021 సోమవారం
* స్వాతంత్ర్య దినోత్సవం- 15-08-2021 ఆదివారం
* షాహదత్ ఇమామ్ హుస్సేన్ (10వ మొహరం)- 19-08-2021 గురువారం
* శ్రీ కృష్టాష్టమి- 31-08-2021 మంగళవారం
* వినాయకచవితి- 10-09-2021 శుక్రవారం
* మహాత్మాగాంధీ జయంతి- 02-10-2021 శనివారం
* బతుకమ్మ ప్రారంభ రోజు- 06-10-2021 బుధవారం
* విజయదశమి- 15-10-2021 శుక్రవారం
* విజయదశమి తరువాత రోజు- 16-10-2021 శనివారం
* ఈద్ మిలాదున్ నబీ- 19-10-2021 మంగళవారం
* దీపావళి- 04-11-2021 గురువారం
* కార్తీక పూర్ణిమ / గురు నానక్ పుట్టినరోజు- 19-11-2021 శుక్రవారం
* క్రిస్మస్- 25-12-2021 శనివారం
* బాక్సింగ్ డే- 26-12-2021 ఆదివారం
(గమనిక : జనవరి 1వ తేదీన పబ్లిక్ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో దీనికి బదులుగా 13 ఫిబ్రవరి, 2021(రెండో శనివారం) పని దినం).
ఇకపోతే ఐచ్ఛిక సెలవుల వివరాలు... :
* కనుము- 15-01-2021 శుక్రవారం
* శ్రీ పంచమి- 16-02-2021 మంగళవారం
* హజ్రత్ అలీ జయంతి- 26-02-2021 శుక్రవారం
* షాబ్-ఇ-మెరాజ్- 12-03-2021 శుక్రవారం
* షాబ్-ఇ-బరాత్ (హోలీ నేపథ్యంలో సెలవు)- 29-03-2021 సోమవారం
* తమిళ న్యూ ఇయర్ (డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి రోజుకు సాధారణ సెలవుదినం)- 14-04-2021 బుధవారం
* మహావీర్ జయంతి- 25-04-2021 ఆదివారం
* షాహదత్ హెచ్జెడ్టీ అలీ (ఆర్.ఏ.)- 03-05-2021 సోమవారం
* జుమా-అతుల్-వడా- 07-05-2021 శుక్రవారం
* షాబ్-ఇ-ఖాదర్ - 10-05-2021 సోమవారం
* బసవ జయంతి (ఈద్-ఉల్-ఫితర్ దృష్ట్యా జనరల్ హాలిడే)- 14-05-2021 శుక్రవారం
* బుద్ధ పూర్ణిమ- 26-05-2021 బుధవారం
* రథ యాత్ర- 12-07-2021 సోమవారం
* ఈద్-ఇ-గదీర్- 29-07-2021 గురువారం
* పార్సీ న్యూ ఇయర్ డే- 16-08-2021 సోమవారం
* 9వ మొహర్రం (1442 హెచ్)- 18-08-2021 బుధవారం
* వరలక్ష్మి వ్రతం- 20-08-2021 శుక్రవారం
* శ్రావణ పూర్ణిమ / రాఖి పూర్ణిమ- 22-08-2021 ఆదివారం
* అర్బయీన్- 29-09-2021 బుధవారం
* దుర్గాష్టమి- 13-10-2021 బుధవారం
* మహర్నావమి- 14-10-2021 గురువారం
* నరక చతుర్ధి- 03-11-2021 బుధవారం
* యాజ్ దహుమ్ షరీఫ్- 16-11-2021 మంగళవారం
* హెచ్జెడ్టీ జయంతి. సయ్యద్ మొహమ్మద్ జువాన్‌పురి మహదీ MAUD (A.S.) - 19-12-2021 ఆదివారం
* క్రిస్మస్ ఈవ్- 24-12-2021 శుక్రవారం
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
టాలీవుడ్‌కి గుడ్ న్యూస్. ఇంతకీ ఏంటది..?
మెగాస్టార్ చిరంజీవికి కరోనా.. సీఎం కేసీఆర్ పరిస్థితి ఏంటి? (Video)
టాలీవుడ్‌కి కేసీఆర్ దీపావళి బంపర్ గిఫ్ట్: 2 వేల ఎకరాల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి సినిమా సిటీ
బిడ్డా.. ఇది నా అడ్డా... అక్కడకు వెళ్లి ఓడించి వచ్చా.. ఇక్కేడం చేస్తారు : హరీష్ రావు
కెటిఆర్, కెసిఆర్ గురించి విజయ్ దేవరకొండ ఎందుకలా మాట్లాడారు?
అన్నీ చూడండి
టాలీవుడ్ లేటెస్ట్
రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్
విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం
ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...
డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?
ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్
అన్నీ చూడండి
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం
యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?
ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు
స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?
చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?
తర్వాతి కథనం
మింత్రా నూతన క్యాంపెయిన్‌లో స్టార్ దంపతులు చైతన్య- సమంత అక్కినేని
Show comments