Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వంతో స్పందించడంలో ఈటెల రాజేందర్‌కు సాటి లేరు

Webdunia
శనివారం, 13 జులై 2019 (18:03 IST)
మానవత్వంతో స్పందించడంలో ఈటెల రాజేందర్‌కు సాటి లేరు.. ఇదే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. శనివారం నాడు జగిత్యాల వెళ్తున్న సందర్భంగా, గంగాధర- జగిత్యాల రోడ్డుపై బైకు- కారు ఢీకొనడంతో గాయపడిన ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 
 
వారిని చూసిన మంత్రి వెంటనే స్పందించి, వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని జగిత్యాల సీఐ వాహనంలో గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈటెల రాజేందర్‌తో పాటు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, నారదాసు లక్ష్మణ్రావు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తల' మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

బాలకృష్ణను సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments