Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త... ఏంటది?

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (17:17 IST)
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రం లోని వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్త గూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండంలలో కొత్త గా నెలకొల్పనున్న వైద్య కళాశాలల్లో 200 వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య విద్య సంచాలకుల కార్యాలయం నియామక ప్రకటను విడుదల చేసింది.
 
తాత్కాలిక ప్రాతి పదికన ఏడాది ఒప్పందంతో సేవలందించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు.. ఆచార్యులు, సహ ఆచార్యులు, మరియు సహాయ ఆచార్యుల పోస్టులకు దరఖాస్తు చేసు కోవాలని ఆ ప్రకటన లో పేర్కొంది.
 
అనాటమీ, పిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయోలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, డెర్మాటాలజీ, తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఇక దీని కోసం అభ్యర్థులు ఈ నెల 28 వ తేదీ లోగా ఆన్‌ లైన్‌ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే.. త్వరలోనే రెగ్యులర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియనూ ప్రారంభిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments