Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ పరీక్షలు రద్దు.. తెలంగాణ టెన్త్ బోర్డ్ నిర్ణయం ఏమిటి..?

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (09:53 IST)
సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. టెన్త్ బోర్డ్ పరీక్షలతో పాటు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని యోచిస్తోంది. సెకండియర్ ఎగ్జామ్స్ మాత్రం మరి కొద్దిరోజులు వాయిదా వేయాలని భావిస్తోంది. గురువారం విద్యా శాఖ అధికారులు పరీక్షలపై నిర్వహించే సమీక్ష కీలకంగా మారింది.
 
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 3,307 మందికి కరోనా సోకింది. ఈ మహమ్మారి బారిన పడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా నుంచి మరో 897 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.38లక్షలకు చేరింది. ఇప్పటివరకు 1,788 మంది కోవిడ్ తో మృత్యువాత పడ్డారు. 
 
రాష్ట్రంలో 27,861 కరోనా యాక్టివ్ కేసులుండగా, 3.08లక్షల మంది కరోనా భూతం నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హోంఐసోలేషన్ లో 18,685 మంది చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 446 మంది కోవిడ్-19 బారినపడినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments