తెలంగాణాలో నేటితో ఇంటర్ పరీక్షలు పరిసమాప్తం

Webdunia
మంగళవారం, 24 మే 2022 (08:27 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నెల ఆరో తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
ఈ పరీక్షలకు మొదటి, రెండు సంవత్సరాల్లో కలిసి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. కాగా, వచ్చే నెల 20వ తేదీ నాటికి ఈ పరీక్షా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. 
 
ఇదిలావుంటే, సోమవారం నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి, పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ద్రౌప‌ది 2 నుంచి పీరియాడిక్ ట‌చ్‌తో సాగే తారాసుకి..సాంగ్ రిలీజ్

Aishwarya: ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ గా సీతా పయనం నుంచి సాంగ్ రిలీజ్

BARaju: సినిమాల వివరాలేకాదు కొత్త హీరోలను హీరోయిన్లకు దారిచూపిన జర్నలిస్టు బి.ఎ. రాజు

Samantha: ఓ బేబి కాంబినేషన్ లో స‌మంత చిత్రం మా ఇంటి బంగారం

శివాజీ చేసిన కామెంట్స్‌‌లో తప్పులేదు.. అనసూయ కూతురు అలాంటి దుస్తులు ధరిస్తే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర

ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రాగులతో చేసిన రొట్టెలు తినకుండా వుండరు

వాకింగ్ ఎలా చేస్తే ఆరోగ్యకరం?

2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ

Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments