Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు ప్రజలు పరుగు

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (12:29 IST)
రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 నగదు ఇస్తోంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం రూ.500 నగదును బ్యాంకు ఖాతాల్లో వేస్తోంది. ఈ సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. దీన్ని తీసుకునేందుకు ఖాతాదారులు బ్యాంకులు క్యూ కడుతున్నారు. ఫలితంగా బ్యాంకుల వద్ద సామాజిక భౌతిక దూరం కనిపించడం లేదు. 
 
దీనిపై తెలంగాణ లీడింగ్‌ బ్యాంకు అధికారులను వివరణ అడగగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం జమ చేసిన పైసలు ఎప్పుడైనా తీసుకోవచ్చిన ప్రజలు బ్యాంకుల వద్ద గుమికూడవద్దని విజ్ఞప్తి చేశారు. 
 
కొందరు పైసలు తీసుకోకుంటే వెనుకకు వెళ్లిపోతాయన్న అపోహతోనే బ్యాంకులకు పరుగులు తీస్తున్నారని, అది పూర్తిగా తప్పని వెల్లడించారు. ఆ పైసలు మీ ఖాతాల్లోనే  జమ ఉంటాయి. 
 
ఎక్కడికి వెళ్లవని వివరణ ఇచ్చారు. బ్యాంకుల వద్ద గుంపుగా చేరితే లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments