Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్

Webdunia
శనివారం, 2 జులై 2022 (18:50 IST)
తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో ఉన్న 1,663 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. 
 
1,663 ఉద్యోగాల భర్తీ తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) ద్వారా జ‌ర‌గ‌నుంది.
 
ఆర్థిక శాఖ అనుమ‌తి మంజూరు చేసిన 1,663 ఉద్యోగాల్లో, ఇంజినీరింగ్ విభాగంలో 1,522 పోస్టులు, భూగ‌ర్భ జల శాఖ‌లో 88 ఖాళీలు, డైరెక్ట‌ర్ ఆప్ వ‌ర్క్స్ అకౌంట్స్‌లో 53ఉన్నాయి. 
 
ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments