Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణా రాష్ట్రంలో టెట్ ఫలితాలు విడుదల

Advertiesment
TET Results
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేసారు. ఈ ఫలితాలను అభ్యర్థులు www.tstet.cgg.gov.in అనే వెబ్‌సైటులో చూడొచ్చు.
 
కాగా, ఈ పరీక్షలను గత నెల 12వ తేదీన నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్ 1 పరీక్షకు 3,18,506 మంది, పేపర్ 2 పరీక్షకు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు : 32 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీవేటు