Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎంసెట్-3 ఫలితాలు... ఆంధ్రా అమ్మాయి మానస ఫస్ట్ ర్యాంక్...

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-3 ఫలితాల్లో ఆంధ్ర అమ్మాయి మానస ఫస్ట్ ర్యాంకు సాధించింది. 152 మార్కులతో కృష్ణా జిల్లా గుడివాడ విద్యార్థిని రాగళ్ల మానసకు తొలి ర్యాంకు లభించగా రెండో ర్యాంకు సికింద్రాబాద్‌కు చెందిన హారిక అనే విద్యార్థిని దక్కించుకుం

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (17:27 IST)
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-3 ఫలితాల్లో ఆంధ్ర అమ్మాయి మానస ఫస్ట్ ర్యాంకు సాధించింది. 152 మార్కులతో కృష్ణా జిల్లా గుడివాడ విద్యార్థిని రాగళ్ల మానసకు తొలి ర్యాంకు లభించగా రెండో ర్యాంకు సికింద్రాబాద్‌కు చెందిన హారిక అనే విద్యార్థిని దక్కించుకుంది. మూడవ ర్యాంకు అనంతపురంకు చెందిన తేజస్విని రాబట్టింది. కాగా మానస తనకు డాక్టరు కావాలన్నదే ధ్యేయమని వెల్లడించారు. కార్డియాలజిస్ట్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments