Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాఫ్‌ నర్సుపై అత్యాచారానికి పాల్పడిన డ్యూటీ డాక్టర్.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (15:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఏరియా ఆస్పత్రిలో పని చేసే స్టాఫ్ నర్సుపై డ్యూటీ డాక్టర్ ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ద‌వాఖాన‌లో ఓ మహిళ స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఇదే ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు ఒకడు... గ‌త కొన్ని రోజులుగా తన కోర్కె తీర్చాలంటూ స్టాఫ్ న‌ర్సును వేధిస్తూ వచ్చాడు. 
 
ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 24న వైద్యుడు ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. అదునుచూసి ఆ నర్సుపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం