Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములాయంకు నివాళులు అర్పించేందుకు నేడు లక్నోకు సీఎం కేసీఆర్

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (10:00 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం అనారోగ్యం కారణంగా మృతి చెందిన ఎస్పీ మాజీ అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. 
 
హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లి అక్కడ నుంచి ములాయం స్వగ్రామం సైఫాయికి వెళుతారు. ములాయం అంతిమ సంస్కార కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడే రెండు రోజుల పాటు హస్తినలో ఉంటారు. 
 
కాగా, ఇటీవల తమ పార్టీ తెరాసను భారసగా మార్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రెండు మూడు రోజులు పాటు మకాం వేసి పలువురు బ్యూరోక్రాట్స్‌తో పాటు రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ఇతర పార్టీల ప్రముఖులతో సమావేశమవుతారు. మూడు రోజుల పాటు ఆయన హైదరాబాద్ నగరానికి తిరిగివస్తారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments